ఒక్క నిర్ణయం చాలు
bheemkonduru ·

ఎక్కడో ఆగిపోయినట్టు అనిపిస్తుందా?
ఒకే రోజు మళ్ళీ మళ్ళీ repeat అవుతూ ఉందా?
ఉదయాన్నే లేవడం నుంచి అదే routine, అవే doubts.
మన కాళ్ళకు మనమే బంధనాలు వేసుకుంటున్నట్లు ఉందా?
ఇది చాలా common.
మనందరం ఎప్పుడో ఒకప్పుడు comfort zone లో ఇరుక్కుపోతాం.
Risk తీసుకోవడానికి భయం.
Decision తీసుకోవడానికి confusion.
"ఇప్పుడే అవసరమా?" అనే self-doubt.
అది తప్పు కాదు. మనిషి అంటే అంతే.
కానీ కొంతకాలం తర్వాత లోపల ఒక చిన్న itch మొదలవుతుంది.
"ఇలా కాదు. ఇంకో level కి వెళ్ళాలి."
"ఏదో meaningful గా జరగాలి."
అప్పుడు కావాల్సింది ఒక్కటే — ముందుకు కదలడం.
అక్కడే అసలు problem.
బయట నుంచి చూస్తే అంతా mess గా కనిపిస్తుంది.
Exercise లేదు.
Food habits సరిగా లేవు.
రూములో clutter.
సంవత్సరాలుగా ముందుకు సాగని ఒక big project.
Finances కూడా clear కాదు.
ఇవి చూసి మనం ఏమనుకుంటాం?
"అయ్యో… ఎక్కడ మొదలుపెట్టాలి?"
"ఇది too complicated.
"కానీ నిజం చెప్పాలంటే — ఇది complicated కాదు. మనమే complicated చేసుకుంటాం.
Simple way ఏంటంటే — full commitment. అంతే.
అన్నీ fix చేయాలనుకోవద్దు. అన్నీ ఒకేసారి try చేయొద్దు
ఒక్కటి ఎంచుకోండి.
మీకు నిజంగా important అయిన ఒక్క thing.
ఒక project.
ఒక goal.
ఒక direction.
అది ఎంచుకున్నాక — half-hearted గా కాదు.
"చూద్దాం", "try చేద్దాం" mode కాదు.
Commit అవ్వాలి.
మనమే మనకి మాట ఇవ్వాలి.
అవసరమైతే బయటవాళ్ళకి కూడా చెప్పాలి.
Daily focus sessions fix చేయాలి.
Weekly accountability పెట్టుకోవాలి.
Mood ఉందా లేదా అని కాదు.
Time ఉందా లేదా అని కాదు.
దాని కోసం సిద్దం కావాలి
ఇక్కడే magic మొదలవుతుంది.
ఒక పెద్ద commitment తీసుకున్న క్షణం నుంచి —
మనలో movement start అవుతుంది.
Fear ఉన్నా action తీసుకుంటాం.
Doubt ఉన్నా ముందుకు వెళ్తాం.
Perfect కాకపోయినా progress కనిపిస్తుంది.
రోజు తర్వాత రోజు. వారం తర్వాత వారం.
Incredible feeling అది.
ఇంతకుముందు stuck. ఇప్పుడు — moving.
అక్కడితో ఆగదు.
Confidence పెరుగుతుంది.
Discomfort ని face చేసే power వస్తుంది.
అప్పుడు ఏమవుతుందో తెలుసా?
"రోజూ gym వీలుకాలేదా, సరే కొంచెం walk చేద్దాం" అనిపిస్తుంది.
Body better గా feel అవుతుంది.
Energy పెరుగుతుంది.
Weekend కి ఒక shelf clear చేస్తాం. Next weekend ఇంకో corner.
రెండు నెలల తర్వాత — food కూడా improve అవుతుంది.
Slowly finances మీద focus పెడతాం.
ఇప్పటికీ life perfect కాదు. Goals ఇంకా దూరంగానే ఉంటాయి.
కానీ forward motion ఉంది. Every month ఒక కొత్త level unlock అవుతున్నట్టు feel అవుతుంది.
ఇదే full commitment power.
Indecision లో తిరగడం ఆగిపోతుంది. "Perfect decision కాదేమో" అన్న భయం తగ్గుతుంది.
ఎందుకంటే మనకి తెలుసు —
పోయే దారిలో adjust చేసుకోవచ్చు. వర్కవుట్ కాకపోతే మార్చుకోవచ్చు. ఫెయిల్ అయితే నేర్చుకోవచ్చు.
కానీ ఆగిపోవడం — అదే real problem.
చివరగా చెప్పేది ఒక్కటే:
జీవితాన్ని unclutter చేసుకోవడానికి వంద చిన్న decisions అవసరం లేదు.
ఒక్క పెద్ద commitment చాలు.
అది మిగతా అన్నిటినీ కదిలిస్తుంది.