మీ గురించి మీరు ...
bheemkonduru ·

మీ గురించి మీరు నెగటివ్‌గా మాట్లాడకండి,
జోక్‌గా అయినా సరే.
మీ శరీరానికి తేడా తెలియదు.
పదాలకు శక్తి ఉంది. అవి మంత్రాల్లా (spells) పనిచేస్తాయి.
అందుకే దాన్ని “స్పెల్లింగ్” అంటారు.
మీ గురించి మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటే,
మీ జీవితం కూడా మారుతుంది.